best jokes in telugu
Jokes

Best jokes in telugu

మూడవ తరగతి చదువుతున్న కుర్రాడుమేడం ని తెగ ఇబ్బంది పెడుతున్నాదు. “మేడం నా అక్కయ్య నాల్గవ తరగతిలో చదువుతుంది. నేను తనకన్నా తెలివైనవాణ్ణి. కాబట్టి నన్ను కూడ నాల్గవ తరగతిలో చేర్చండి” అనేది వాడి వాదన. విసిగి పోయిన మేడం కుర్రాడి గోల భరించలేక వాడిని ప్రిన్సిపాల్ చేంబర్ కి తీసుకెళ్ళింది. జరిగిందంతా విన్న తరువాత ప్రిన్సిపాల్ కుర్రాడికి చిన్న పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.”3 3 ఎంత?” అడిగాడు ప్రిన్సిపాల్. “ఆరు” జవాబిచ్చాడు కుర్రాడు. “6 6 […]